లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం: సీతారాం - cpm seetaram
కేంద్రంలో లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే లక్ష్యమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజ్యాంగ పునాదులను దెబ్బతిస్తున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించడం అనివార్యమన్నారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి
రిపోర్టర్ : ఆదిత్య పవన్
కెమెరా : ఏ శ్రీనివాసరావు
ఫీడ్: 3జి నుంచి వి సాట్ కు పంపినాము సాయి
()విశాఖ స్వర్ణ భారతి స్టేడియంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజక వర్గ ఓట్ల లెక్కింపు మొదలయింది. మొత్తం 17305 ఓట్లరులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా
8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.మూడు జిల్లాలో 123 బ్యాలెట్ బాక్స్ లలో ఓట్లను తీసి 25 ఓట్లును ఒక కట్టగా చేసే లెక్కింపు ప్రక్రియ ను ప్రారంభించారు.సుమారు 8 గంటలకు పైగా సమయం లెక్కింపు ప్రక్రియ పడుతుందని ఎన్నికల అధికారి అంచనా వేస్తున్నారు.మొదటి 9 రౌండులు గా బ్యాలెట్ బాక్స్ లనుంచి ఓట్లు ను కట్ట కట్టి ,మొదటి ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. గాదె శ్రీనివాసులు నాయుడు, ఆడారి కిషోర్, పాకలపాటి రఘు వర్మ, గాదిబాల గంగాధర్ తిలక్,నూకల సూర్య ప్రకాశరావు, పాలవలస శ్రీనివాసరావు,జి.బాల కృష్ణ,ఉప్పడా నీలం అభ్యర్థులు బరిలో ఉన్నారు.కొద్దీ గంటలో ఉత్తరాంధ్ర టీచర్లు ఎవరికి పట్టం కట్టారో తేలిపోనుంది ...