ఇదీ చదవండి : దేశానికే ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నాం: బుగ్గన
గృహనిర్మాణాలకు ఇసుకను అనుమతించండి
ఇసుక సేకరణ నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది. జిల్లాకు రెండు చోట్ల ఇసుక తవ్వకం చేపట్టవచ్చని కలెక్టర్లకు అనుమతి ఇచ్చింది. కానీ స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలతో గృహ నిర్మాణాలకు ఇసుక లభించక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాళ్ళరేవు ఇసుక సేకరణను గృహనిర్మాణాలకు అనుమతించండి : వినియోగదారులు
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలపై విధించిన నిషేధాన్ని సడలించి జిల్లాకు రెండు చోట్ల ఇసుక సేకరణ చేపట్టవచ్చనంటూ కలెక్టర్లకు అనుమతి ఇచ్చింది. ఈ సడలింపుతో వినియోగదారులు కొంత ఊరట లభించినా.. ఆదేశాలు పూర్తిస్థాయిలో అందుబాటులో రాక ఇబ్బందులు తప్పడం లేదు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం తాతపూడి రేవులో ఇసుక సేకరణ స్థానిక నేతల మధ్య సమన్వయలోపంతో నిలిచిపోయాయి. మరో ప్రదేశం తాళ్ళరేవు మండలం పిల్లంక రేవులో ఇసుక సేకరణ జరుగుతుంది. తాళ్ళరేవులో సేకరిస్తోన్న ఇసుకను 28 నావలు ద్వారా రోజుకు 100 నుంచి 150 యూనిట్లు జాతీయ రహదారి నిర్మాణానికి వినియోగిస్తున్నారు. ఈ రేవులోని ఇసుక సేకరణ గృహనిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : దేశానికే ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నాం: బుగ్గన
Intro:AP_ONG_12_28_ABVP_SCHOOLS_BUNDH_AV_REV_AP 10072
contribuater sandeep
center ongole
........................................................................................................
విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచి , ప్రయివేటు విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో పాఠశాలల బంద్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు ఏబీవీపీ విద్యార్థులు నగరంలో పాఠశాలలు మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాల్లో మౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ గా ఉన్న. డీఈవో , ఎంఈఓ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. మెగా డీఎస్సి నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు పూరించాలని అన్నారు. తమ న్యాయమైన తొమ్మిది డిమాండ్ల పై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ...లేకుంటే ఉద్యమిస్తామని విద్యార్థి సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు...visBody:ongoleConclusion:9100075319