ETV Bharat / briefs

తెలంగాణలో ఈ- సెట్ దరఖాస్తు గడువు పెంపు: కన్వీనర్ - ts ecet application deadline extend

తెలంగాణ ఈ సెట్​కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచినట్లు ఆ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కన్వీనర్ తెలిపారు. తాజా పెంపుతో విద్యార్థులు ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రవేశ పరీక్ష జులై 1న జరగనుందని ఆయన వెల్లడించారు.

telangana E-cet  application date extend
telangana E-cet application date extend
author img

By

Published : May 18, 2021, 10:11 PM IST

 తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లమా చేసిన వారు ఇంజినీరింగ్​ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్​ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పెంచింది. కరోనా పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ విధించడంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని కన్వీనర్ తెలియజేశారు.

ప్రస్తుతం ఈసెట్​కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు గడువు పెంచినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కన్వీనర్ తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష జులై 1న జరగనుందని పేర్కొన్నారు. కరోనా తీవ్రత కారణంగా జూన్​లో జరగాల్సిన ప్రవేశపరీక్షలు వాయిదా వేస్తే.. ఈసెట్​పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

రఘురామ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదు: సజ్జల

రాజ్యాంగ విస్ఫోటనానికి సీఎం జగన్ కుట్ర: మోకా ఆనంద్ సాగర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.