ETV Bharat / briefs

కాంగ్రెస్ హయాంలో దళారీలేని రక్షణ ఒప్పందం లేదు:మోదీ

దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం దేశ భద్రతపై ఎప్పడూ దృష్టి సారించలేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. కాంగ్రెస్​ పాలన మొత్తం దళారీలతోనే నడిచిందని ఎద్దేవా చేశారు. తమిళనాడులోని బహిరంగసభలో కాంగ్రెస్​పై ఘాటు విమర్శలు చేశారు.

దేశ రక్షణంటే కాంగ్రెస్​కు దళారీ వ్యవస్థ: మోదీ
author img

By

Published : Feb 10, 2019, 7:25 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు తిరుపూర్​లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెరుమనల్లూరులో భాజపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 'వణక్కం' అంటూ తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు మోదీ.

దేశ ప్రజల జీవనవిధానాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు.

దేశంలో మార్మోగిపోతున్న నినాదం "నమో అగైన్"కు సంబంధించిన టీ షర్టులు ,హుడీలు తిరుపూర్​లోనే తయారవుతున్నాయని గుర్తు చేశారు ప్రధాని.

కాంగ్రెస్​పై తీవ్ర ఆరోపణలు

దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీ దేశ భద్రతపై ఎప్పడూ దృష్టి సారించలేదని మోదీ విమర్శించారు. యూపీఏ హయాంలో జరిగిన దేశ భద్రతా ఒప్పందాలు అవినీతి మయమని ఆరోపించారు. వారి సన్నిహితులకు లబ్ధి చేకూర్చడానికే ఒప్పందాలు జరిపారని విమర్శించారు ప్రధాని.

రెండు రక్షణ కారిడార్​లను ఏర్పాటు చేసి సరికొత్త విధానానికి తమ ప్రభుత్వం నాంది పలికిందని మోదీ తెలిపారు. రెండో కారిడార్​ తమిళనాడులోనే ఉందని గుర్తు చేశారు.

" గత ప్రభుత్వాలతో పోల్చితే ఎన్డీఏ పనితీరు విభిన్నం.. రక్షణ, దేశ భద్రత విషయాల గురించి మాట్లాడుకుందాం. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్​ దేశ భద్రత గరించి ఎప్పుడూ ఆలోచించలేదు. వారికి రక్షణ విభాగం అంటే ఒప్పందాల్లో మధ్యవర్తులుగా ఉండటం.. సన్నిహితులకు లాభం చేకూర్చడం..రక్షణ విభాగంలో కాంగ్రెస్​ ప్రభుత్వానికి సముద్రం నుంచి ఆకాశం వరకు చాలా కుంభకోణాలతో సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే వారు రక్షణ విభాగాన్ని ఆధనికీకరణకు నోచుకోనివ్వలేదు. భద్రతా ఒప్పందాల్లో మధ్యవర్తిత్వం వహించి ఆరెస్టు అయిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్​ నేతలతో ఎందుకు సంబంధాలన్నాయి. "
-నరేంద్ర మోదీ, ప్రధాని

దేశ రక్షణంటే కాంగ్రెస్​కు దళారీ వ్యవస్థ: మోదీ
undefined

Intro:శ్రీకాకుళం జిల్లా కొనుసుల కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో రాష్ర్ట బీసీ, రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సదానంద స్వామి, బ్రహ్మ శ్రీ మైలవరపు శ్రీనివాసరావు, ఇతర వేద పండితులకు పాదాభివందనం చేశారు. కె.కొత్తూరు ఆధ్యాత్మిక కేంద్రం గా వర్ధిల్లుతుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జరిగిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Body:విక్రమ్

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.