ETV Bharat / briefs

'ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా' - anandababu

గుంటూరు జిల్లా కొల్లూరు మండలం చిలుమూరులో మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం చేశారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రి నక్కా ఆనందబాబు
author img

By

Published : Mar 16, 2019, 12:37 PM IST

మంత్రి నక్కా ఆనందబాబు
గుంటూరు జిల్లాకొల్లూరు మండలంచిలుమూరులో మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం చేశారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి వెళ్తూ మరోసారి తెదేపాకే అధికారం అందించాలని కోరారు.వేమూరును ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామనిచెప్పారు. అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

Bengaluru (Karnataka), Mar 15 (ANI): Sumalatha Ambareesh, wife of late Congress leader M.H. Ambareesh, on Friday said the Congress let down its party workers by allowing the Janata Dal (Secular) to field its candidate for the Mandya Lok Sabha seat in Karnataka, which earlier belonged to her husband and said she will take a final call on March 18 to decide, whether she will contest the seat independently or through someone else's support. "I will be firmly announcing what I am going to do, on March18. Congress has let their own workers and leaders down by this decision," Sumalatha told reporters in Bengaluru after she met BJP leader SM Krishna, fuelling speculations of her joining the party.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.