ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. సచివాలయం మొదటిబ్లాక్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు పాల్గొన్నారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, అజేయ కల్లం, ఎస్ఎల్‌బీసీ అధ్యక్షుడు ఎస్.దాస్ సమావేశానికి హాజరయ్యారు. బ్యాంకర్ల సమావేశంలో సీఎం జగన్ 2019-20 రాష్ట్ర రుణప్రణాళికను ఆవిష్కరించారు.
వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన సీఎం జగన్ - yearly plan
సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజను ప్రారంభమవుతున్న సందర్భంగా రైతులకు అందించే రుణాల సదుపాయంపై బ్యాంకర్లతో సీఎం మాట్లాడారు.
వార్షిక రుణప్రణాళికను ఆవిష్కరించిన సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. సచివాలయం మొదటిబ్లాక్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు పాల్గొన్నారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, అజేయ కల్లం, ఎస్ఎల్‌బీసీ అధ్యక్షుడు ఎస్.దాస్ సమావేశానికి హాజరయ్యారు. బ్యాంకర్ల సమావేశంలో సీఎం జగన్ 2019-20 రాష్ట్ర రుణప్రణాళికను ఆవిష్కరించారు.
Intro:AP_ONG_82_18_COLLECTOR_REVIEW_AVB_C7
యాంకర్: తాగునీటి సరఫరా లో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ నీటి సరఫరా విభాగం అధికారులను హెచ్చరించారు. మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం లో ఉపాధిహామీ పథకం, నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామి కూలీల సంఖ్య పెంచి ఆర్థికంగా కూలీలను ఆదుకోవాలన్నారు. వీటితో పాటు నాణ్యమైన పనులను చేయించాలన్నారు. నీటి సరఫరా విభాగం పై డివిషన్ లోని పన్నెండు మండలాల అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ట్యాంకర్ల సంఖ్య పెంచాలన్నారు. పెండింగ్లో ఉన్న 4 కోట్ల బకాయిలు విడుదలయ్యాయన్నారు.
Body:కలెక్టర్ సమీక్ష.
Conclusion:8008019243.

Last Updated : Jun 18, 2019, 6:11 PM IST