ETV Bharat / briefs

'అమ్మ'లందరికీ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు - mothers

"కనిపించే ప్రత్యక్ష దైవం కన్నతల్లి. వారిపై ప్రేమాభిమానాలు చూపించాలి. పిల్లలకు పాఠశాల దశ నుంచే తల్లిదండ్రులను గౌరవించే సంస్కారం నేర్పించాలి. అమ్మకు మాత్రమే కేటాయించిన ఈ ప్రత్యేకమైన రోజున తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు". --సీఎం చంద్రబాబు నాయుడు

చంద్రబాబునాయుడు
author img

By

Published : May 12, 2019, 8:38 AM IST

రాష్ట్రంలోని మాృతమూర్తులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు 'మాతృ దినోత్సవ శుభాకాంక్షలు' తెలిపారు. అమ్మ ఒడి తొలిబడి, బిడ్డలకు తొలిగురువు అమ్మ అని ఉద్ఘాటించారు. సంస్కారమే అమ్మకిచ్చే గౌరవమని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులు గురువు పాత్ర పోషిస్తారనీ.. శిశువుకు ఆదిగురువు అమ్మేననీ.. శిశువు బుద్ధి వికసించేది తల్లి ఒడిలోనే అని తెలిపారు. విద్యార్థి దశలోనే తల్లిపై ప్రేమను పెంచాలని సూచించారు. తల్లిదండ్రులను గౌరవించే సంస్కారం నేర్పాలనీ... అందుకే గతేడాది తాము 'అమ్మకు వందనం' కార్యక్రమం ప్రవేశపెట్టామని వివరించారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను పెంచి పెద్ద చేయడమే కాకుండా ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారనీ.. అయితే కొంతమంది పిల్లలు ఎదిగిన తర్వాత అమ్మానాన్నల్ని ఆశ్రమపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనిపించే ప్రత్యక్ష దైవం తల్లి అని ఉద్ఘాటించారు. తమ బిడ్డలను పాఠశాలలకు పంపించే పేద మహిళలకు ప్రోత్సాహక పారితోషికం ఇస్తామని స్పష్టంచేశారు.

  • On this day as we express gratitude for the unconditional love of our mothers, let's also pledge to protect mother Earth and mother India with all sincerity. #MothersDay

    — N Chandrababu Naidu (@ncbn) May 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి.

నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం

Date:12-05-2019 Center:penukonda Contributor:c.a.naresh Cell:9100020922 ఘనంగా అమ్మవారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు అనంతపురం జిల్లాలో సోమందేపల్లి మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరీ దేవి ఉత్సవ విగ్రహం ఊరేగింపు కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. గతమూడు రోజులుగా అమ్మవారి ఆలయంలో అష్టోత్తర శతకలశ మహా కుంబాభిషేక మహోత్సవం సందర్భంగా శనివారం రాత్రి కన్యకాపరమేశ్వరీ దేవి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఊరేగింపులో కేరళ బృంద సంప్రదాయ నృత్యం, కీలు గుర్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు , పిల్లలు,యువతీయువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.