ETV Bharat / briefs

అమరవీరులకు అండగా ఏపీ

జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒక్కొక్క అమర జవాన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించారు.

అమరవీరులకు అండగా ఏపీ
author img

By

Published : Feb 16, 2019, 2:54 PM IST

Updated : Feb 16, 2019, 7:43 PM IST

జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరమని ముఖ్యంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పుల్వామా ఘాతుకానికి తమ నిరసన తెలియజేస్తున్నారన్న సీఎం...ఒక్క గొంతుకగా నిలిచి అమరుల కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారని అన్నారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించని...ఒక్కొక్క అమర జవాన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించారు.

మానవ సమాజంలో ప్రాణాలు బలితీసుకునే ఈ తరహా దారుణాలు దుర్మార్గం.. అత్యంత హేయమని తెలిపారు. జరిగిన దారుణంలో 40 మంది CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోవడం గుండె చెదిరే విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యలకైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మున్ముందు ఇలాంటి ఘోరకలి జరగకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. అమర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని... భారత సైనికులు నిరంతరం ఈ దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాన వేసుకుని అహర్నిశలూ అప్రమత్తంగా వుంటూ తమ విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

అన్ని కుటుంబాలను రక్షిస్తున్నారు. ప్రాణాలను సైతం ఫణంగా నిలిపి తెగువ చూపుతూ మనందరిలో స్ఫూర్తిని నింపుతున్నారని అన్నారు. పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలని తెలిపారు. వీర జవాన్ల కుటుంబాలకు నైతికస్థైర్యం అందివ్వడం తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. సైనికుల జీవితాలను తాము అందించే సాయంతో వెలకట్టలేమని... కానీ, తమవంతు సహకారం అందించాల్సిన బాధ్యతను విస్మరించలేమని తెలిపారు.

undefined

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Australia, New Zealand and the Pacific Islands. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Netstrata Jubilee stadium, Sydney, Australia - 16th February 2019
Sydney FC (Blue) vs Perth Glory (Purple)
1. 00:00 Teams walkout
2. 00:07 Sydney FC head coach Ante Juric
First Half
3. 00:21 GOAL SYDNEY - Sofia Huerta (no.22) scores from distance in the 6th minute, 1-0
4. 00:37 GOAL PERTH GLORY - Sam Kerr (no.20) scores from the spot in the 23rd minute, 1-1
5. 00:46 Replay of Sam Kerr's goal from the penalty spot
6. 00:51 GOAL SYDNEY - Savannah McCaskill (no.10) scores with the header in the 41st minute, 2-1
Second Half
7. 01:08 GOAL SYDNEY - Savannah McCaskill (no.10) scores her second of the afternoon in the 61st minute, 3-1
8. 01:28 GOAL PERTH GLORY - Alyssa Mautz (no.4) scores from the corner in the 68th minute, 3-2
9. 01:42 GOAL SYDNEY  - Chloe Logarzo (no.6) scores from outside the box in the 70th minute, 4-2
10. 01:59 Full-time whistle and Sydney FC celebrations
11. 02:08 Various of Sydney FC with the W-League trophy
SOURCE: IMG Media
DURATION: 02:19
STORYLINE:
Sydney FC were the 2019 W-League champions after beating Perth Glory 4-2 in the Grand Final on Saturday.
Sydney got off to a dream start with Sofia Huerta's audacious strike inside six minutes.
Sam Kerr levelled matters from the spot in 23rd minute but Sydney were back in front thanks to Savannah McCaskill's looping on 41 minutes.
McCaskill then got her second of the afternoon in the 61st minute to give Sydney a two-goal cushion.
Perth weren't giving up and made it 3-2 through Alyssa Mautz's goal in the 68th minute.
Chloe Logarzo then scored in the 70th minute to seal Sydney's record-equalling third Women's League championship while condemning Perth to their third Grand Final defeat in five years.
Last Updated : Feb 16, 2019, 7:43 PM IST

For All Latest Updates

TAGGED:

cmjavan
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.