ETV Bharat / briefs

ఈ నెల 28న చంద్రబాబు గుంటూరు పర్యటన

ఈ నెల 28న గుంటూరులో చంద్రబాబు పర్యటించనున్నారు. తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో  చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతల సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

చంద్రబాబు గుంటూరు పర్యటన
author img

By

Published : May 25, 2019, 5:19 PM IST

చంద్రబాబు గుంటూరు పర్యటన

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 28న గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. కార్యాలయ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన తర్వాత... పార్టీ నేతలతో సమావేశమవుతారు. ప్రతీ ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలకు ముందే మహానాడు నిర్వహణపై చర్చించిన తెదేపా.. మహానాడు నిర్వహణకు సమయం సరిపోనందున వాయిదా వేయాలని నిర్ణయించారు. కానీ, మహానాడుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ జయంతి వేడుకలను 28న యథావిధిగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి : జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురూ

New Delhi, May 25 (ANI): Several B-town stars stormed the social media with their condolence messages to the victims of Surat fire. Bollywood actor Bhumi Pednekar, Amitabh Bachchan, Shraddha Kapoor and Sonu Sood extended their condolence and wished speedy recovery to the injured. The fire which broke out at a coaching centre in Gujrat's Surat caused a lot of calamities leading to the loss of young lives.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.