ETV Bharat / briefs

'మోహన్​బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతి చెప్పగలరా?'

నటప్రపూర్ణ అని చెప్పుకునే మోహన్​బాబు... ఎవరు ప్యాకేజి ఇస్తే వారి తరపున ఊసరవెల్లిలా మాట్లాడతాడని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. చంద్రబాబుపై బురద చల్లేందుకు మోహన్​బాబుకి అందిన పారితోషికం ఎంతో ప్రజలకి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెదేపా నేత బుద్దా వెంకన్న
author img

By

Published : Apr 1, 2019, 6:34 PM IST

తెదేపా నేత బుద్దా వెంకన్న
పారితోషికం ఇవ్వనిదే ఏమీ మాట్లాడరని సినిమా పరిశ్రమలో మోహన్​బాబుకు పేరుందని తెదేపా నేత బుద్దా వెంకన్న చెప్పారు. గురువు దాసరినే మోసం చేసిన వ్యక్తి మోహన్​బాబు అని ఎద్దేవా చేశారు.ఎన్టీఆర్​కు మేజర్ చంద్రకాంత్ సినిమాకు పారితోషికం ఎగ్గొట్టారని తెలిపారు. జగన్​కుపెయిడ్ వర్కర్​గామారి చంద్రబాబును విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. మోహన్​బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతితో స్టేట్ మెంట్ ఇప్పిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని బుద్దా వెంకన్న సవాలు చేశారు.

Intro:ap_rjy_37_01_pondy mp_pracharam_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:పాండిచ్చేరి పార్లమెంట్ ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి యానం లో ప్రచారం

Conclusion:కేంద్రపాలిత పాండిచేరి రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క పార్లమెంట్ స్థానానికి ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నారాయణస్వామి ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి తో కలిసి తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న పాండిచేరి యానం లో ప్రచారం నిర్వహించారు సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకు ప్రచార నిమిత్తం అభ్యర్థుల రావడం ఇంతకు ముందు ఎన్నడూ లేదు మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా తప్పనిసరి అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి 2 రోజుల క్రితం ప్రచారం చేసి వెళ్లగా ప్రతిపక్ష పార్టీ భాజపా అన్నాడీఎంకే సహకారంతో పోటీలో ఉన్న అభ్యర్థి నారాయణస్వామి యానం వచ్చి గ్రామంలో రోడ్ షో ద్వారా జగ్గు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు

For All Latest Updates

TAGGED:

BUDHATDPPC
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.