ETV Bharat / briefs

'బర్త్​డే వస్తే నాకు వయసు తగ్గుతుంది'

నందమూరి బాలకృష్ణ తన జన్మదిన వేడుకలను హైదరాబాద్​లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరుపుకున్నారు.

బాలయ్య
author img

By

Published : Jun 10, 2019, 6:21 PM IST

బాలయ్య బర్త్​డే వేడుకలు

హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాన్సర్ బాధిత చిన్నారులు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి బాలకృష్ణ కేక్ కట్ చేశారు. నటుడిగా, ప్రజా నాయకుడిగా ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు చేసిన సేవలను ఆయన కొనియాడారు. మన మధ్య లేకున్నా చిరస్థాయిగా ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. బర్త్​డే అయితే మీకు వయసు పెరుగుతుందేమో... కానీ... నాకు తగ్గుతుందని చమత్కరించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.