ETV Bharat / briefs

విజయవాడలో గ్లోబల్​ ఎడ్యుకేషనల్​ ఫెయిర్​

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు బ్లూ రిబ్బన్​ సంస్థ ఆధ్యర్వంలో గ్లోబల్​ ఎడ్యుకేషన్​ ఫెయిర్​ నిర్వహించారు. నైపుణ్యం, ఉద్యోగావకాశాలతో పాటు పలు అంశాలపై అవగాహనకు ఈ సదస్సు దోహదపడుతుందని విద్యార్థులు తెలిపారు.

విజయవాడలో గ్లోబల్​ ఎడ్యుకేషనల్​ ఫెయిర్​
author img

By

Published : May 19, 2019, 4:21 PM IST

విద్యార్థులకు అవగాహన సదస్సు

విదేశాల్లో పై చదువులు అభ్యసించాలనే ఆసక్తిగల విద్యార్థులకు విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించారు. గ్లోబల్​ ఎడ్యుకేషనలో పేరుతో బ్లూ రిబ్బన్​ సంస్థ ఆధ్యర్యంలో.. ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్కుల శాతాన్ని బట్టి కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు ఉచిత విద్యనందిస్తున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత చదువుల విషయంలో ఈ ఎడ్యుకేషనల్​ ఫెయిర్​ ఉపయోగపడుతుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి...కేన్స్​లో భారతీయ లఘుచిత్రానికి అవార్డు

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా

( ) ఆ ఒక్క సినిమాకు ఎనభై ఒక్క అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. మరిన్ని పురస్కారాలు ఆ చిత్రాన్ని వరించేందుకు ఎదురు చూస్తున్నాయి. ఆ చిత్రాన్ని రూపొందించి ఆ చిత్రాన్ని రూపొందించింది అచ్చంగా ఆరణాల తెలుగువాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి పి ఎన్ వి రమణ. ఈ పురస్కారాల సమాహారాన్ని సాధించిన లివింగ్ ఐడల్ అనే చిత్రాన్ని రూపొందించారు.

Body:ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఐదు సంవత్సరాల బి. ఎఫ్ .ఏ. అభ్యసించిన అనంతరం ఉపాధి వెతుకులాటలో ముంబై చేరుకున్నాడు. అనంతరం ఫిల్మ్ లాంగ్వేజ్ కోర్స్ పూర్తి చేసుకొని ని చిత్ర రంగంలో ప్రవేశించాడు. ప్రఖ్యాత చలనచిత్ర కళాకారుడుశేఖర్ కపూర్ వద్ద క్రియేటివ్ అసిస్టెంట్ గా పది సంవత్సరాలు పని చేసాడు. తెలుగువారి నైపుణ్యం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే ధ్యేయంతో లివింగ్ ఐడల్ చిత్రాన్ని 15 నిమిషాల నిడివితో రూపొందించాడు.

Conclusion:ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి సాధించిన ఈ అపూర్వ విజయాన్ని గుర్తిస్తూ విశ్వవిద్యాలయం ఉపకులపతి జి.నాగేశ్వరరావు ఆయనను సత్కరించారు. వైజాగ్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు నరవ ప్రకాశరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధ్యాపకులు, చిత్ర ప్రేమికులు హాజరయ్యారు.

బైట్స్:1 జి.నాగేశ్వరరావు, ఉపకులపతి,ఆంధ్ర విశ్వవిద్యాలయం.
2: పి.ఎం.వి.మాధవ్,దర్శకుడు, ఇండియన్ ఐడల్ చిత్రం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.