ETV Bharat / briefs

"అప్పుడు ఛాయ్​వాలా... ఇప్పుడు రఫేల్​వాలా" - నరేంద్ర మోదీ

రఫేల్​ అంశంపై 2015లో రక్షణ శాఖ రాసిన ఓ నోట్​ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ దుమారం మరింత తీవ్రమయ్యేందుకు కారణమైంది. శుక్రవారం పార్లమెంటును కుదిపేసిన రఫేల్​ ప్రకంపనలు.... సభ బయటా కొనసాగాయి.

రఫేల్​పై రాజకీయ దుమారం తీవ్రం
author img

By

Published : Feb 9, 2019, 6:24 AM IST

Updated : Feb 9, 2019, 7:15 AM IST

రఫేల్​పై రాజకీయ దుమారం తీవ్రం
రఫేల్​ ఒప్పందంపై ప్రతిపక్షాలు మరోసారి అధికార భాజపాపై మాటల యుద్ధానికి దిగాయి. రక్షణ శాఖ అభ్యంతరం తెలిపినా ఫ్రాన్స్​ ప్రభుత్వంతో ప్రధాని కార్యాలయం నేరుగా సమాంతర చర్చలు జరిపిందన్న వార్తల్ని విమర్శనాస్త్రాలుగా మలుచుకున్నాయి. ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించాయి.
undefined

కాపలాదారే దొంగ..

రఫేల్​ వ్యవహారంలో ప్రధాని కార్యాలయమే మధ్యవర్తిగా వ్యవహరించిందని ఆరోపించింది కాంగ్రెస్. పీఎంఓ జోక్యంపై వచ్చిన వార్తలపై మోదీ వివరణకు డిమాండ్​ చేసింది.

రఫేల్​ ఒప్పందంలో పీఎంవో జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్​. కాపలాదారే దొంగ అని తేలిందంటూ ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు.

"మోదీ రూ.30వేల కోట్లు దోపిడీ చేశారు. రక్షణ శాఖ స్పష్టంగా చెప్పింది. రఫేల్​పై ప్రధాని ఫ్రాన్స్​తో సమాంతర చర్చలు జరిపారని స్పష్టమైంది. నిజం బయటకు వచ్చింది. ప్రధాని జోక్యంపై రక్షణ శాఖ స్వయంగా అభ్యంతరం తెలిపింది. దేశ ప్రజల సంపద రూ.30వేల కోట్లను అనిల్​ అంబానీకి దోచిపెట్టారు."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఛాయ్​వాలా నుంచి రఫేల్​వాలా..

రఫేల్​ ఒప్పందంలో కుంభకోణం జరిగిందన్నారు పశ్చిమ్​ బంగ సీఎం మమతా బెనర్జీ.

"ఎన్నికల ముందు మోదీ ఛాయ్​వాలాగా ఉంటారు. ఎన్నికల తర్వాత రఫేల్​వాలాగా మారిపోయారు. రఫేల్​లో అవకతవకలు జరిగాయి. రఫేల్​ ఒప్పందం ఓ పెద్ద కుంభకోణం. ఈ విషయంలో కాంగ్రెస్​కు పూర్తి మద్దతు ఇస్తాం"

-- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

మాకో నిబంధన... వారికో నిబంధనా?

రఫేల్​ విషయంపై ప్రధాన మంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాలు జరపాలని అన్నారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. సీబీఐ స్వతంత్ర విచారణ జరిపి, కుంభకోణానికి కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

భాజపా ఎదురుదాడి

ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు భాజపా నేత అనురాగ్​ ఠాకూర్​. దేశ రక్షణ రంగాన్ని పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా రఫేల్​ ఒప్పందం చేసుకుందని స్పష్టం చేశారు.

undefined

"రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేతలకు అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారింది. ఈ దేశంలో రక్షణ ఒప్పందం ఎలా జరుగుతుందో వారికి తెలియదు. "

-- అనురాగ్​ ఠాకూర్​, భాజపా నేత

AP Video Delivery Log - 1900 GMT News
Friday, 8 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1853: US TX Bob Ross Flash Mob Must Credit Timothy Chipp/Abilene Reporter-News 4195167
Texas students don wigs in tribute to Bob Ross
AP-APTN-1849: Venezuela Red Cross AP Clients Only 4195166
Red Cross Venezuela seeks government ok for aid
AP-APTN-1846: US House Whitaker 3 AP Clients Only 4195165
Whitaker doesn't answer 'witch hunt' question
AP-APTN-1845: UK Tigers Must Credit ZSL London Zoo 4195164
Female tiger at London zoo killed by planned mate
AP-APTN-1844: Jordan Yemen 2 AP Clients Only 4195163
Yemen govt, Houthis agree on body exchange deal
AP-APTN-1835: Turkey Collapse Family No Access Turkey 4195140
Woman in Turkey collapse calls family on mobile
AP-APTN-1815: US House GOP McCarthy AP Clients Only 4195162
GOP leader 'hopeful' on border security funding
AP-APTN-1810: France Nantes Sala No access France 4195159
Nantes coach breaks down talking about Sala
AP-APTN-1809: US NY CT Body in Suitcase Part must credit 'WABC-TV'/Part no access New York/Part no access US Broadcast Networks/Part must credit 'Greenwich Police Department' 4195161
Vigil held for NY woman found dead in suitcase
AP-APTN-1808: US Trump Departs AP Clients Only 4195160
Trump at Walter Reed for annual medical checkup
AP-APTN-1800: Kosovo Serbia AP Clients Only 4195158
Thaci urges Kosovo cabinet to drop Serbia tariff
AP-APTN-1743: Thailand King Statement No Access Thailand 4195155
Thai King's decree quashes sister's PM bid
AP-APTN-1732: Gaza Violence AP Clients Only 4195153
Israeli fire kills 2 Palestinian teens at border
AP-APTN-1728: Venezuela Maduro AP Clients Only 4195152
Venezuela's Maduro: international aid is 'a show'
AP-APTN-1724: Brazil Football Club Fire UGC Editorial use only. no archive 4195145
Video shows deadly blaze at Rio training ground
AP-APTN-1722: US TX Cancer Girl Police Part Must Credit Freeport Police Department; Part Must Credit KTRK, No Access Houston, No Use US Broadcast Netowrks 4195148
Texas girl with cancer sworn in as police officer
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 9, 2019, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.