ETV Bharat / briefs

ఏపీపీఎస్సీ నుంచి మరో 5 నోటిఫికేషన్లు.. - నోటిఫికేషన్

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 550 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనలు జారీ చేసింది.

ఏపీపీఎస్సీ నుంచి మరో 5 నోటిఫికేషన్లు
author img

By

Published : Feb 12, 2019, 8:27 PM IST

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 550 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అటవీశాఖతో పాటు గిరిజన, బీసీ సంక్షేమశాఖ, ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌ విభాగం , ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ వంటి శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.

ఉద్యోగ వివరాలు ఖాళీలు దరఖాస్తు గడువు
అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ 50 ఫిబ్రవరి 26 - మార్చి 20
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 330 మార్చి 5 - 27
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 100 మార్చి 5 - 27
హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్లు 28 ఫిబ్రవరి 27 - మార్చి 20
డిప్యూటీ సర్వేయర్లు 29 ఫిబ్రవరి 20 - మార్చి 13
ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ 18 ఫిబ్రవరి 19 - మార్చి 13

New Delhi, Feb 12 (ANI): While addressing a press conference in the national capital on Rafale row, Congress president Rahul Gandhi attacked on Bharatiya Janata Party (BJP) and said, "Prime Minister Narendra Modi ji is acting as the middleman of Anil Ambani. This email is clear. An Airbus executive wrote that Anil Ambani met the French Defence Minister and told him 10 days before the Rafale deal was signed that he was going to get it." "Now, PM needs to answer how did Anil Ambani knew 10 days in advance of the Rafale deal. Defence Minister, Hindustan Aeronautical Limited (HAL), Foreign Secretary don't know but Anil Ambani knew. If this is true then PM is in violation of official secrets act, criminal action must be initiated on this basis," he added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.