ETV Bharat / briefs

98 కేంద్రాలలో రాష్ట్రవ్యాప్తంగా నేడు ఐసెట్ - i cet exam

రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఐసెట్‌ను నిర్వహించనున్నట్లు ఏపీ ఐసెట్ కన్వీనర్ , ఎస్వీ విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజేంద్రప్రసాద్ తెలిపారు. పరీక్ష పూర్తైన తర్వాత సాంయంత్రానికి ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు.

ఏపీ ఐసెట్ ఛైర్మన్
author img

By

Published : Apr 26, 2019, 5:14 AM IST

Updated : Apr 26, 2019, 7:00 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా 98 కేంద్రాల్లో నేడు ఐసెట్ జరగనుంది. 2 సెషన్ల కింద పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు తొలి పరీక్ష... మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు రెండో పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అన్ని పరీక్షల్లాగే నిమిషం నిబంధన కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఇతర విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న పరీక్షలు నేడు వాయిదా వేసుకోవాల్సిందిగా ఆయా అధికారులను ఇప్పటికే కోరినట్లు ఆయన తెలిపారు. సాయంత్రానికే ప్రాథమిక కీ విడుదల చేస్తామని ఐసెట్‌ కన్వీనర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి

సీఎస్... వైకాపా నేతల తీరుపై తెదేపా అభ్యంతరం

Intro:AP_ONG_12_25_LAGORI_GENARAL_BODY_MEETING_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...............................................
ఆంధ్ర ప్రదేశ్ లగోరీ క్రీడా సంఘం రాష్ట్ర చైర్మన్ గా ఒంగోలులోని ఆర్కిడ్స్ పాఠశాల అధినేత అజయ్ బాబు ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన లగోరి క్రీడా సంఘం రెండవ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ గా ఆయన్ని తీర్మానించారు. నగరంలోని బృందావనం విడిది గృహంలో జరిగిన సమావేశంలో అన్నీ జిల్లాల నుంచి సంఘ సభ్యులు హాజరయ్యారు. సాంప్రదాయ క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాను ఈ బాధ్యతలు చేపట్టడం జరిగిందని ఛైర్మన్ అజయ్ బాబు అన్నారు. గతంలో ఏడు పెంకులాట అంటూ సాంప్రదాయంగా ఆడే ఆటనే లాగోరీ అని వివరించారు. దేశ వ్యాప్తంగా లాగోరీ క్రీడ అభివృద్ధికి ఆర్థికంగా, హార్థికంగా అండగా ఉంటానని వివరించారు....బైట్
అజయ్ బాబు, రాష్ట్ర లాగోరీ క్రీడా సంఘం ఛైర్మన్

Body:ఒంగోల్

Conclusion:9100075319
Last Updated : Apr 26, 2019, 7:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.