ETV Bharat / briefs

రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగేశ్వరరావు - ap_olympic_association

ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం
author img

By

Published : Apr 18, 2019, 5:23 PM IST

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో నాగేశ్వరరావును నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి గుర్తింపు పొందిన 27 సంఘాలు ఈ ఎంపికలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో కార్యదర్శిగా కె.పి రావును నియమించారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు తెలిపారు.

ఇదీ చదవండి

ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి ప్రత్యేక బస్సులు

Intro:Ap_Vsp_94_18_Doctor_Byte_For_Summer_Story_Ab_C14
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325

Body:వేసవికాలంలో ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు వివిధ వయసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డైట్ వైద్యుల బైట్ పంపిస్తున్నాను గమనించగలరు.

Conclusion:డెస్క్ నుంచి రాంబాబు గారు అడిగిన మేరకు పంపించడం జరిగింది.

బైట్: డా. జహీర్ అహ్మద్, ప్రముఖ వైద్యులు విశాఖ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.