జయసుధ ప్రచారం.. వైకాపాను గెలిపించాలని పిలుపు - tdp
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గదారాడలో సినీ నటులు ప్రచారం నిర్వహించారు. రాజానగరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రాజా, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గని భరత్‌లకు మద్దతుగా జయసుధ, రవీంద్రనాథ్‌లు ప్రచారం చేశారు.
వైకాపా ప్రచారంలో సినీనటి జయసుధ
Intro:AP_VJA_14_02_MLA_VAMSI_ENNIKALA_PRACHARAM_AV_C8
యాంకర్ : కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. ఎన్నికల ప్రచారం పగలు, రాత్రి జోరుగా సాగుతోంది .బాపులపాడు బండారుగూడెం, ఏ- సీతారామపురం, సిరివాడ, తిప్పనగుంట ,అరుగొలును గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకి పూలవర్షంతో స్వాగతం. గత నాలుగు రోజులు ప్రచారంలో గాయపడ్డారు. ప్రచార రధం ఇనుపరేకు పొడుచుకుని బొటనవేలుకి తీవ్రగాయమైంది వైద్యులు విశ్రాంతి తీసుకోమన్న ఏమాత్రం లేక్కచేయకుండా ప్రచారం చేస్తున్నారు. కానుమోలు మాజీ సర్పంచ్ వెంకట.చింతల అప్పారావు ఎమ్మెల్యే అయన అనుచరులతో కలిసి సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
Body:REPORTER : K. SRIDHAR, GANNAVARAM, KRISHNA DISTRICT.
Conclusion:KIT NUMBER : 781, PH : 9014598093