కోడి రామకృష్ణ మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వాపోయారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు.
మా అనుబంధం...
కోడి రామకృష్ణ, రాఘవేంద్రరావుల మధ్య 50 ఏళ్ల అనుబంధమని.... ఇద్దరి కుటుంబాల మధ్య ప్రత్యేక అనుబంధముందని పేర్కొన్నారు. ఆయన లోటు తీర్చలేనిదన్నారు.
150 సినిమాలు తీయడం గొప్ప విషయం
150 సినిమాలకు దర్శకత్వం వహించడం మామూలు విషయం కాదని... అది గొప్ప రికార్డని తెలిపారు.
50ఏళ్ల బంధం మాది! - kodi rama krishna
కోడి రామకృష్ణ భౌతికకాయానికి దర్శకుడు రాఘవేంద్రరావు నివాళులర్పించారు. సినీ పరిశ్రమలో ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.
50ఏళ్ల బంధం మాది!
కోడి రామకృష్ణ మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వాపోయారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు.
మా అనుబంధం...
కోడి రామకృష్ణ, రాఘవేంద్రరావుల మధ్య 50 ఏళ్ల అనుబంధమని.... ఇద్దరి కుటుంబాల మధ్య ప్రత్యేక అనుబంధముందని పేర్కొన్నారు. ఆయన లోటు తీర్చలేనిదన్నారు.
150 సినిమాలు తీయడం గొప్ప విషయం
150 సినిమాలకు దర్శకత్వం వహించడం మామూలు విషయం కాదని... అది గొప్ప రికార్డని తెలిపారు.
sample description