ETV Bharat / briefs

పది... తొలి పరీక్ష పూర్తి - FIRST DAY

రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 3 వరకూ జరగనున్న పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకూ పరీక్షలు జరగనున్నాయి.

'పది' తొలి పరీక్ష పూర్తి
author img

By

Published : Mar 18, 2019, 2:14 PM IST

'పది' తొలి పరీక్ష పూర్తి
రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 3 వరకూ జరగనున్న పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 6 లక్షల 21 వేల 634 మంది విద్యార్థులు.. పరీక్షలు రాస్తున్నారు. 2 వేల 839 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా గుర్తించిన 290 కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేశారు.

AP Video Delivery Log - 0700 GMT News
Monday, 18 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0632: NZealand Police No access New Zealand 4201425
NZ Police: mosque attacker acted alone
AP-APTN-0632: Indonesia Evacuation AP Clients Only 4201426
Last body pulled from site of Indonesia quake
AP-APTN-0632: Indonesia Floods AP Clients Only 4201424
Health post set up to help Indonesia flood victims
AP-APTN-0626: Hong Kong Train Part no access Hong Kong 4201430
Hong Kong trains collide during signal test
AP-APTN-0552: NZealand Gun Shop AP Clients Only 4201423
Christchurch gun store sold 4 weapons to suspect
AP-APTN-0536: NZealand Gun Shop AP Clients Only 4201417
Christchurch gun store sold 4 weapons to suspect
AP-APTN-0533: US Democrats Warren Klobuchar AP Clients Only 4201422
Democrats Warren, Klobuchar on campaign trail
AP-APTN-0532: NZealand Ardern 2 No access New Zealand 4201421
NZ PM gives briefing after cabinet meeting
AP-APTN-0530: NZealand Police FIANZ No access New Zealand 4201420
Briefing by NZ police, Islamic leaders
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.