గోదావరి బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ(Telangana Government Letter to GRMB news) రాసింది. చనాఖా-కొరటాతో పాటు చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. గోదావరి జలాలను కేటాయింపుల మేరకే వాడుకుంటున్నామని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. రెండు ప్రాజెక్టులపై ఏపీ అభిప్రాయాలు అక్కర్లేదని లేఖలో ప్రస్తావించారు.
ఇదీ చదవండి