ETV Bharat / city

Donate For Flood Victims: వరద బాధితులకు అండగా అగ్ర హీరోలు - ap news

Junior NTR
Junior NTR
author img

By

Published : Dec 1, 2021, 5:13 PM IST

Updated : Dec 1, 2021, 8:27 PM IST

19:34 December 01

  • Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/cn0VImFYGJ

    — Chiranjeevi Konidela (@KChiruTweets) December 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

17:01 December 01

రూ.25 లక్షల విరాళం ప్రకటించిన చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్

  • Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery.

    — Jr NTR (@tarak9999) December 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chiranjeevi Donate For Flood Victims: వరద బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల విరాళం ప్రకటించారు. హీరో మహేశ్ బాబు కూడా రూ. 25 లక్షల విరాళం ఇవ్వన్నునట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.

Junior NTR Donate For Flood Victims: వరద బాధితుల సహాయార్థం జూనియర్ ఎన్టీఆర్‌ విరాళం ప్రకటించారు. రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా వెల్లడించారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయాననన్న జూ. ఎన్టీఆర్‌.. వారు కోలుకునేందుకు తన వంతు చిన్న సాయం చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: sirivennela cremation: సిరివెన్నెల సీతారామశాస్త్రికి కన్నీటి వీడ్కోలు

Last Updated : Dec 1, 2021, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.