ETV Bharat / state

మూడు రాజధానుల కేసులపై ఇక రోజువారీ విచారణ !

స్టేటస్‌ కో అమలుు వచ్చేనెల 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశం

author img

By

Published : Aug 27, 2020, 11:18 AM IST

Updated : Aug 27, 2020, 1:03 PM IST

11:14 August 27

స్టేటస్‌ కో అమలు వచ్చేనెల 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశం

  • స్టేటస్‌ కో అమలును వచ్చేనెల 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశం
  • పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దు చట్టంపై హైకోర్టులో విచారణ
  • తదుపరి విచారణను సెప్టెంబర్‌ 21కి వాయిదా వేసిన హైకోర్టు
  • రాజధాని బిల్లులు అమలు చేయకుండా స్టేటస్ కో కొనసాగుతుందన్న ధర్మాసనం
  • కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబర్ 11 వరకు సమయం ఇచ్చిన ధర్మాసనం
  • అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబర్‌ 17 వరకు గడువుచ్చిన హైకోర్టు
  • ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను నిన్న తిరస్కరించిన సుప్రీంకోర్టు
  • స్టేటస్ కో ఎత్తివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
  • హైకోర్టులో విచారణ జరుగుతున్నందున జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
  • స్టేటస్ కో ఎత్తివేయలేమని, హైకోర్టు విచారణ జరుపుతుందన్న సుప్రీంకోర్టు

Last Updated : Aug 27, 2020, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.