ETV Bharat / bharat

UPSC Jobs 2023 : గవర్న్​మెంట్​ జాబ్​ నోటిఫికేషన్​.. లక్షల్లో జీతం.. అప్లై చేసుకోండిలా! - యూపీఎస్సీ జాబ్స్ దరఖాస్తు చివరితేదీ

UPSC Jobs 2023 : వివిధ విభాగాల్లోని మొత్తం 56 ఖాళీలను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (యూపీఎస్సీ)​ తాజాగా నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఏఏ పోస్టులు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చివరితేదీ ఎప్పుడు వంటి వివరాలు మీ కోసం..

UPSC Recruitment 2023
యూపీఎస్సీలో జాబ్స్​.. లక్షల్లో జీతం.. అప్లైకి 15 రోజులే ఛాన్స్​
author img

By

Published : Jul 26, 2023, 11:24 AM IST

UPSC Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ ఆశావాహులకు శుభవార్త చెప్పింది యూనియన్ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (యూపీఎస్సీ)​. దేశంలో ఉన్న కేంద్ర కార్యాలయాల్లోని వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 56 ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్యోగ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా తెలిపింది.

మొత్తం ఖాళీలు..
UPSC Vacancy 2023 : 56 పోస్టులు

ఈ పోస్టులు.. ఇన్ని ఖాళీలు..

  • UPSC 56 Posts List : ఏరోనాటికల్​ ఆఫీసర్​- 26
  • ప్రిన్సిపల్​ సివిల్​ హైడ్రోగ్రాఫిక్​ ఆఫీసర్​- 1
  • సీనియర్​ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ (గ్రేడ్​-II)- 20
  • సైంటిస్ట్ బీ- 7
  • అసిస్టెంట్​ జియోపిజిస్ట్​- 2

జీతభత్యాలు..

  • UPSC Salary Per Month : ఏరోనాటికల్​ ఆఫీసర్- రూ.56,100-రూ.1,77,500
  • ప్రిన్సిపల్​ సివిల్​ హైడ్రోగ్రాఫిక్​ ఆఫీసర్​- రూ.56,100-రూ.1,77,500
  • సీనియర్​ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ (గ్రేడ్​-II)- రూ.56,100-రూ.1,77,500
  • సైంటిస్ట్ బీ- రూ.56,100-రూ.1,77,500
  • అసిస్టెంట్​ జియోపిజిస్ట్​- రూ.47,600-రూ.1,51,100

ఏజ్​ లిమిట్​..

  • UPSC Posts Age Limit : ఏరోనాటికల్​ ఆఫీసర్- 35 సంవత్సరాలు
  • ప్రిన్సిపల్​ సివిల్​ హైడ్రోగ్రాఫిక్​ ఆఫీసర్​- 35
  • సీనియర్​ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ (గ్రేడ్​-II)- 35
  • సైంటిస్ట్ బీ- 35
  • అసిస్టెంట్​ జియోపిజిస్ట్​- 40

విద్యార్హతలు..

  • UPSC Posts Education Qualification : ఏరోనాటికల్​ ఆఫీసర్- బీటెక్​(సంబంధిత విభాగం)
  • ప్రిన్సిపల్​ సివిల్​ హైడ్రోగ్రాఫిక్​ ఆఫీసర్​- బీటెక్​ లేదా మాస్టర్స్​ డిగ్రీ (సంబంధిత విభాగం)
  • సీనియర్​ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ (గ్రేడ్​-II)- ఏదైనా డిగ్రీ
  • సైంటిస్ట్ బీ- సైన్స్​లో మాస్టర్స్​ డిగ్రీ
  • అసిస్టెంట్​ జియోపిజిస్ట్​- బీటెక్​/ ఏఎమ్​ఐఈ/మాస్టర్స్​ డిగ్రీ (సంబంధిత విభాగం)

ఎంపిక విధానం..
UPSC Posts Selection Process : ఇంటర్వ్యూ

దరఖాస్తు రుసుము..

  • UPSC Posts Application Fees : జనరల్​/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్​(పురుషులు)- రూ.25/-
  • ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులు సహా అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్​ ఫీజు లేదు.

అప్లికేషన్​ మోడ్​..
ఆన్​లైన్​

జాబ్​ లొకేషన్​..
UPSC Posts Job Location : ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు చివరితేదీ..
UPSC Posts Last Date : 2023 ఆగస్టు 10.

అఫిషియల్​ వెబ్​సైట్​..
UPSC Website : నోటిఫికేషన్​కు సంబంధించి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ https://www.upsc.gov.in/ ను వీక్షించొచ్చు.

ఈరోజే లాస్ట్​ డేట్..
Mumbai Port Trust Jobs : జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నట్లు సర్టిఫికేట్​ ఉందా? అయితే ముంబయి పోర్ట్‌ అథారిటీ స్పోర్ట్స్‌ క్లబ్‌ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అథ్లెటిక్స్‌, షటిల్​ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, క్రికెట్‌, హాకీ, కబడ్డీ, వాలీబాల్‌ క్రీడల్లో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొని పార్టిసిపేషన్ సర్టిఫికేట్​ పొందిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్​ను క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.