ETV Bharat / bharat

Traffic Champ Campaign: ట్రాఫిక్​ రూల్స్ పాటిస్తే.. పెట్రోల్​ ఫ్రీ - ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే పెట్రోల్ ఫ్రీ

Traffic Champ Campaign: ట్రాఫిక్ నిబంధనలను పాటించినవారికి రూ.100 పెట్రోల్ ఉచితంగా అందిస్తోంది గుజరాత్ సర్కార్. ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారిలో.. రోజూ 50 మందిని ఎంపిక చేసి.. వారికి ఉచితంగా పెట్రోల్, డీజిల్​ కూపన్స్​ అందిస్తున్నట్లు వడోదరా పోలీస్ కమిషనర్ షంషేర్​ సింగ్ తెలిపారు.

Traffic Champ Campaign
ట్రాఫిక్ నిబంధనలు
author img

By

Published : Dec 4, 2021, 1:17 PM IST

Updated : Dec 4, 2021, 1:31 PM IST

ట్రాఫిక్​ రూల్స్ పాటిస్తే ఉచితంగా పెట్రోల్​

Traffic Champ Campaign: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు 'ట్రాఫిక్ ఛాంప్​' పేరుతో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గుజరాత్ సర్కార్​. ఈ కార్యక్రమంలో భాగంగా.. వడోదరాలో ట్రాఫిక్ రూల్స్​ను పాటించినవారికి రూ.100 పెట్రోల్ ఉచితంగా అందిస్తోంది.

Traffic Champ Campaign
ట్రాఫిక్​ రూల్స్ పాటిస్తే ఉచితంగా పెట్రోల్​
Traffic Champ Campaign
పెట్రోల్ కూపన్​తో..

ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలను విధిగా పాటించిన వారిలో రోజూ 50 మందిని ఎంపిక చేసి.. వారికి ఉచితంగా పెట్రోల్, డీజిల్​ కూపన్స్​ అందిస్తున్నట్లు వడోదరా పోలీస్ కమిషనర్ షంషేర్​ సింగ్ తెలిపారు. వీటితో పాటు రెస్టారెంట్ కూపన్స్ సైతం అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర హోంమంత్రి హర్షా సంఘ్వీ ప్రారంభించిన ఈ కార్యక్రమం.. ఏడాదిపాటు కొనసాగుతుందన్నారు.

Traffic Champ Campaign
ట్రాఫిక్ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న పోలీసులు

ట్రాఫిక్ రూల్స్​పై ప్రజలకు అవగాహన కల్పించడం, రోడ్డు ప్రమాదాలు, కాలుష్యాన్ని నివారించడం కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చామని సీపీ తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా టీకా తీసుకోనివారికి వారం రోజుల డెడ్​లైన్

Last Updated : Dec 4, 2021, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.