ETV Bharat / bharat

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య.. రాళ్లతో ముఖాలు ఛిద్రం.. - Three Members of a Family Murdered in Chattisgarh

Three Members of a Family Murdered: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేశాడు దుండగులు. పదునైన ఆయుధాలతో చంపి, మృతదేహాల ముఖాలను రాళ్లతో ఛిద్రం చేశారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

Three Members of a Family Murdered
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య
author img

By

Published : Apr 1, 2022, 6:21 PM IST

Three Members of a Family Murdered: ఛత్తీస్​గఢ్​లోని రాయ్​గర్​లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు దుండగులు. పదునైన ఆయుధాలతో చంపి, మృతదేహాల ముఖాలను రాళ్లతో ఛిద్రం చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. కాపూ పోలీసు స్టేషన్ పరిధిలోని ధావాయ్​దండ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

బాధితులను దుష్టి బాయి (60), అమృతలాల్ (30), అమృత బాయి(15)లుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వీరు తల్లి, కొడుకు, మనవరాలు అని పోలీసులు తెలిపారు. అయితే.. వీరు గత నెలలోనే ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పారు. పాతపగలే ఈ నేరానికి కారణం అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: నగరం నడిబొడ్డున కాలిబూడిదైన బస్సు.. అంతా క్షణాల్లోనే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.