ETV Bharat / bharat

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. షిర్డీ సాయి దర్శనం టైమింగ్స్​లో కీలక మార్పులు - షిర్డీ టైమింగ్స్​

Shirdi Sai baba temple timings: ఒమిక్రాన్​ కట్టడికి మహారాష్ట్రలో విధించిన రాత్రి కర్ఫ్యూ కారణంగా షిర్డీ సాయి దర్శన వేళలను మార్పు చేసింది సంస్థాన్​ ట్రస్ట్​. కర్ఫ్యూ సమయాల్లో ఆలయాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించింది.

Sai Baba Temple
షిర్డీ సాయి బాబా దర్శనం
author img

By

Published : Dec 26, 2021, 5:00 PM IST

Shirdi Sai baba temple timings: ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈ నిర్ణయంతో షిర్డీ సాయి బాబా దర్శన సమయాలపై ప్రభావం పడింది.

రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం నేపథ్యంలో రాత్రి వేళల్లో దర్శనాలను నిలిపివేసింది శ్రీ సాయి బాబా సంస్థాన్​ ట్రస్ట్​. కర్ఫ్యూ వేళల్లో(రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు) ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే రాత్రి, తెల్లవారు జామున నిర్వహించే 'హారతి' దర్శనాలకు సైతం భక్తులను అనుమతించటం లేదని స్పష్టం చేసింది ట్రస్టు.

ఇదీ చూడండి: Crowd in shirdi: క్రిస్మస్ సెలవులు.. శిర్డీకి పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.