ETV Bharat / bharat

SBI Clerk Job Vacancy 2023 : ఎస్​బీఐ భారీ నోటిఫికేషన్​.. 5వేల పోస్టులు భర్తీ.. మీరు రెడీనా? - ఎస్​బీఐలో 5000 క్లర్క్ జాబ్స్​ పూర్తి వివరాలు

SBI Clerk Job Vacancy 2023 : బ్యాంక్​లో ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్నవారికి గుడ్​న్యూస్​. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్​బీఐకి సంబంధించి త్వరలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్​ విడుదల కానుంది. ఖాళీగా ఉన్న 5వేల పోస్టులను ఈ నియామక ప్రక్రియ కింద భర్తీ చేయనున్నారు.

5000 Clerk Vacancies Expected At SBI
SBI Clerk Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 4:11 PM IST

SBI Clerk Job Vacancy 2023 : ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంక్​లో కొలువు సాధించాలని ఎదురుచూస్తున్న ఆశావాహులకు శుభవార్త వినిపించింది ప్రముఖ బ్యాంక్​ స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ)​. మొత్తం 5000 పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్​ను విడుదల చేయనుంది. అయితే దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరితేదీ, పరీక్ష తేదీలు సహా ఇతర ముఖ్యమైన వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ ఈ నెలలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, అర్హత కలిగిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్ www.sbi.co.inను చూడవచ్చు.

మొత్తం ఖాళీలు!
SBI Clerk Jobs 2023 : జూనియర్​ అసోసియేట్​(కస్టమర్ సపోర్ట్​), సేల్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 5000 పోస్టులను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.

వయోపరిమితులు!
SBI Clerk 2023 Age Limit : ఎస్​బీఐ క్లర్క్​ 2023 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనిష్ఠంగా 20, గరిష్ఠంగా 28 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్​డ్​ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు ఉంటాయి.

విద్యార్హతలు!
SBI Clerk 2023 Eligibility : డిగ్రీ పూర్తి చేసిన ప్రతిఒక్కరూ ఎస్​బీఐ విడుదల చేయనున్న ఈ భారీ నోటిఫికేషన్​కు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము!

వివిధ కేటగిరీలకు సంబంధించి దరఖాస్తు రుసుము వివరాలు ఇలా ఉన్నాయి.

  • జనరల్​ కేటగిరీ అభ్యర్థులకు- రూ.750/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్​-సర్వీస్​మెన్​ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్​ ఫీజు లేదు. పూర్తిగా ఉచితం.

పరీక్షా సిలబస్​!

SBI Clerk 2023 Exam Pattern : SBI Clerk 2023 పరీక్షలకు సంబంధించి సిలబస్​ వివరాలు ఇలా ఉన్నాయి.

  • రీజనింగ్​ ఎబిలిటీ.
  • జనరల్​ ఇంగ్లిష్​ ప్రశ్నలు.
  • క్యాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​.
  • కంప్యూటర్​ పరిజ్ఞానంపై క్యశ్చన్స్.​​
  • జనరల్​ లేదా ఆర్థికపరమైన అంశాలపై అవగాహన ఉండాలి.

ఇన్ని ప్రశ్నలు.. అన్ని మార్కులు!
మొత్తం 190 ప్రశ్నలకు 200 మార్కులను కేటాయించారు.

పరీక్షా సమయం!
2 గంటల 40 నిమిషాలు.

అప్లై ఇలా!
www.sbi.co.in > Careers > SBI Clerk 2023 Notification Link > Apply Online or SBI Clerk 2023 Application > Fill Required Details > Submit

SBI PO Recruitment : ఎస్​బీఐ భారీ నోటిఫికేషన్​.. 2000 పీవో పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

How To Join Indian Armed Forces : త్రివిధ దళాల్లో చేరాలని ఉందా? NDA ఒక్కటే కాదు.. ఇలా కూడా ఈజీగా జాబ్ కొట్టొచ్చు!

Coal India Limited Jobs 2023 : ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. కోల్​ ఇండియాలో 560 పోస్టులు.. నెలకు రూ.లక్షన్నర జీతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.