ETV Bharat / bharat

నీటి గుంటలోకి దూసుకెళ్లిన కారు.. సర్పంచ్ కుటుంబం మృతి.. ఆ అమ్మాయి మాత్రం.. - తిమ్రాల్గా నీటి గుంటలోకి దూసుకెళ్లిన కారు

ఛత్తీస్​గఢ్​లోని సారన్​గఢ్ బిలాయిగఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి తిరిగి వస్తుండగా ఒక కారు మైన్​లోని నీటి గుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు చనిపోయారు.

car falls into mine in sarangarh. members of same family die in chhattisgarh
ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
author img

By

Published : Dec 30, 2022, 1:19 PM IST

Updated : Dec 30, 2022, 2:19 PM IST

ఛత్తీస్‌గఢ్‌లోని సారన్‌గఢ్‌ బిలాయిగఢ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తిమ్రల్గా గ్రామ సమీపంలో కారు మైన్​లోని నీటి గుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఒక అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఒక మృతదేహం వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. త్రిమల్గాకు చెందిన సర్పంచ్​ మహేంద్ర పటేల్ తన తల్లిదండ్రులు, భార్య, కూతురు(15)తో ఒడిశా నుంచి తిరిగి వస్తుండగా..ఛత్తీస్‌గఢ్‌లోని సారన్​గఢ్ బిలాయిగఢ్ జిల్లా తిమ్రాల్గా గ్రామంలో కారు అదుపు తప్పి మైన్​లోని నీటి గుంటలో పడిపోయింది. ఆ కారులో ఉన్న వారందరూ నీట మునిగారు. ఆ కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. అదృష్టవశాత్తు అమ్మాయి మాత్రం ఈదుకుంటూ వచ్చి మృత్యువు నుంచి బయటపడగలిగింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 30, 2022, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.