ETV Bharat / bharat

దేశప్రజలకు ప్రధాని, రాష్ట్రపతి దసరా శుభాకాంక్షలు

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ దసరా శుభాకాంక్షలు (pm modi wishes on dussehra) తెలిపారు. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.

VijayaDashami2021 wishes
ప్రధాని శుభాకాంక్షలు
author img

By

Published : Oct 15, 2021, 8:58 AM IST

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ (pm modi wishes on dussehra) శుభాకాంక్షలు తెలిపారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ.. సంతోషకర వాతావరణంలో పండగ జరుపుకోవాలని సూచించారు.

రాష్ట్రపతి రామ్​నాథ్ కొవింద్​ విజయదశమి (VijayaDashami2021 wishes) శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలవడాన్ని దసరా సూచిస్తుందని తెలిపారు. ధర్మ మార్గంలో నడవడానికి ఈ పండుగ మనకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.

  • विजया दशमी के शुभ अवसर पर सभी देशवासियों को हार्दिक बधाई। दशहरा, बुराई पर अच्‍छाई की विजय का प्रतीक है। यह त्‍योहार हमें नैतिकता, भलाई और सदाचार के रास्‍ते पर चलने की प्रेरणा देता है। मेरी शुभकामना है कि यह पर्व देशवासियों के जीवन में समृद्धि व प्रसन्नता का संचार करे।

    — President of India (@rashtrapatibhvn) October 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:నవభారత నిర్మాణం కోసం 'గతిశక్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.