ETV Bharat / bharat

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు శస్త్రచికిత్స - cataract surgery

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు కంటి ఆపరేషన్ జరిగింది. చికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది.

రామ్​నాథ్​ కోవింద్​
Ram Nath Kovind
author img

By

Published : Aug 19, 2021, 3:43 PM IST

భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు గురువారం ఉదయం కంటి ఆపరేషన్ (క్యాటరాక్ట్​ సర్జరీ) జరిగింది. ఈ మేరకు శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదలచేసింది.

"దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ కంటికి శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ విజయవంతం కాగా ఆయనను డిశ్చార్జ్​ చేశారు" అని ప్రకటనలో తెలిపింది.

75 ఏళ్ల కోవింద్​.. భారత 14వ రాష్ట్రపతిగా ఉన్నారు.

ఇదీ చూడండి: యోగా, ధ్యానంతో ఆలోచనా శక్తి మెరుగు పడుతుంది: రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.