రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన 27 కార్యాలయాలు త్వరలో 2 నూతన భవనాల్లోకి మారనున్నాయి. దిల్లీలోని రైసీనా హిల్స్ ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉన్న ఈ కార్యాలయాల్లో 7 వేల మందికి పైగా పనిచేస్తున్నారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కస్తూర్బా గాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూ ప్రాంతాల్లో రూ.775 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించిన రెండు నూతన భవనాల్లోకి వీరు మారనున్నారు.
ఇవీ చదవండి: