ETV Bharat / bharat

కర్రలతో చావబాది.. నదిలో ముంచేయడానికి యత్నించి... - సత్నా

ఓ యువకుడిని అపహరించి కిరాతకంగా దాడి చేశారు పలువురు దుండగులు. చెప్పులు, కర్రలతో చావబాదారు. మధ్యప్రదేశ్​ సత్నా జిల్లాలో జరిగిందీ ఘటన.

Youth kidnapped and thrashed
మధ్యప్రదేశ్​లో మూకదాడి
author img

By

Published : Aug 26, 2021, 7:50 PM IST

Updated : Aug 26, 2021, 9:09 PM IST

కర్రలతో చావబాది.. నదిలో ముంచేయడానికి యత్నించి...

ఓ యువకుడిని ఎత్తుకెళ్లి దారుణంగా చావబాదారు దుండగులు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్​లోని సత్నా జిల్లాలో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Youth kidnapped and thrashed
యువకుడిని చెప్పులతో చావబాదుతున్న దుండగులు

బాధితుడి జుత్తు లాగుతూ కర్రలతో దాడి చేసింది అల్లరి మూక. వదిలిపెట్టమని అతడు ఎంత బతిమిలాడుతున్నా కనికరించలేదు. అతడిని సమీపంలోని ఓ నదిలో ముంచేయడానికి కూడా వారు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాగా, అతడిని ఎత్తుకెళ్లి దాడి చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం- చెట్టుకు వేలాడదీసి..

Last Updated : Aug 26, 2021, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.