ETV Bharat / bharat

కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి దారుణ హత్య - Man Slits Wife Throat

Man Slits Wife Throat కుటుంబ కలహాల కారణంగా భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ కిరాతకుడు. కర్ణాటక హసన్​ జిల్లాలో కోర్టు ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగింది.

Karnataka Man slits wifes throat in court premises

author img

By

Published : Aug 13, 2022, 10:27 PM IST

Man Slits Wife Throat: కర్ణాటక హసన్​ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి చంపాడు ఓ వ్యక్తి. హోళెనరసీపుర టౌన్​ కోర్టు ప్రాంగణంలో.. శనివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని తట్టెకెరె గ్రామానికి చెందిన ఛైత్రగా గుర్తించారు. నిందితుడు శివకుమార్​ను పోలీసులు అరెస్టు చేశారు.

Man slits wife's throat in court premises
నిందితుడు
పోలీసుల వివరాల ప్రకారం.. ఐదేళ్ల క్రితం శివకుమార్​కు ఛైత్రతో వివాహమైంది. దంపతుల మధ్య రెండేళ్ల కింద విభేదాలు రావడంతో.. దూరంగా ఉంటున్నారు. అప్పుడే విడాకులకు దరఖాస్తు చేసి భరణం చెల్లించాలని మహిళ కోర్టును ఆశ్రయించింది. కొద్దిరోజులుగా ఈ కేసు నడుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఛైత్ర.. కోర్టుకు హాజరవుతున్న సమయంలో ఆమెను అనుసరించిన భర్త శివకుమార్​ కత్తి గొంతు కోశాడు. అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు ఛేజ్​ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని హుటాహుటిన హోళెనరసీపుర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: పనిచేసే బ్యాంకుకే కన్నం 20 కోట్ల విలువైన బంగారం చోరీ

వేధించిన యువకుడిని చెప్పులతో చితక్కొట్టిన మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.