ETV Bharat / bharat

సిగరెట్ తాగాడని.. గొంతు కోసి.. మృతదేహాన్ని బ్యాగులో కుక్కి.. - Delhi boy killed for smoking

Juvenile Killed For Smoking: తన ఇంటి ఆవరణలో సిగరెట్ తాగుతున్న ఓ యువకున్ని మరో యువకుడు గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో కుక్కి తన ఇంటికి దూరంగా పడేేశాడు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.

Juvenile killed over smoking in Delhi
బాల నేరస్థున్ని హత్య చేసిన ఓ యువకుడు
author img

By

Published : Mar 26, 2022, 10:40 AM IST

Juvenile Killed For Smoking: దేశ రాజధానిలో దారుణం జరిగింది. తన ఇంటి ఎదురుగా పొగ తాగినందుకు ఓ యువకున్ని మరో యువకుడు(17) హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బ్యాగ్​లో కుక్కి ఇంటికి దూరంగా పడవేశాడు. ఈ ఘటన దిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది.

ఇదీ జరిగింది..

దిల్లీలోని మంగోల్​పురి ప్రాంతంలో ఓ బ్యాగ్​లో మృతదేహన్ని గుర్తించారు పోలీసులు. దర్యాప్తులో అసలు నిజాలు వెల్లడియ్యాయి. ఘటన జరిగిన కొద్ది గంటలకే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. అనంతరం నిందితుడు అసలు విషయాన్ని పోలీసులకు చెప్పాడు. 'ఇంటి ఆవరణలో పొగాగు తాగుతున్న యువకున్ని(17) అడ్డగించాడు నిందితుడు. ఈ అంశంపై ఇరువురు వాగ్వాదానికి దిగారు. కోపంలో పొగ తాగుతున్న వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు యువకుడు' అని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత మృతదేహాన్ని బ్యాగులో కుక్కి దూరంగా పడేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బాలిక తల నరికి ఊరేగింపు- అసలేమైంది?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.