ETV Bharat / bharat

model catwalk: డంపింగ్​యార్డులో మోడల్ క్యాట్​వాక్​ - రాంచీ వార్తలు

ర్యాంప్​పై హొయలుపోతూ నడిచే మోడళ్లను చూసే ఉంటాం. కానీ, చెత్తకుప్పల మధ్య అందాల సుందరి క్యాట్​వాక్ (model catwalk)​ చేయడం ఎప్పుడైనా చూశారా? రాంచీ​లో అదే పనిచేసింది మిస్​ ఝార్ఖండ్​ సురభి.

model catwalk
మోడల్ క్యాట్ వాక్
author img

By

Published : Aug 31, 2021, 4:57 PM IST

చెత్తకుప్పలో క్యాట్​ వాక్ చేసిన మోడల్

ర్యాంప్​లపై వయ్యారంగా నడస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు కొందరు అందాల భామలు. అందుకు భిన్నంగా ఓ డంపింగ్​యార్డులో క్యాట్​వాక్​ (model catwalk) చేసింది ప్రముఖ ఝార్ఖండ్ మోడల్ సురభి. ఇది పబ్లిసిటీ కోసం చేసింది కాదు..

వ్యర్థాల సమస్య..

ఈ షూట్​ చేయడం ద్వారా ఝరీలోని వ్యర్థాల సమస్యపై ప్రజల్లో అవగాహన పెచాలని సంకల్పించారు ఫొటోగ్రాఫర్ ప్రాంజల్. రాంచీ రింగ్​రోడ్డును ఆనుకుని ఉండే డంప్​యార్డ్​ నుంచి వచ్చే దుర్వాసన, దానివల్ల స్థానికులు పడే అవస్థలు ఆయనను కలచివేశాయి. ఈ ఒక్క ప్రాంతం తప్పా.. దాదాపు రాంచీ మొత్తం పరిశుభ్రంగా ఉందని గుర్తించిన ప్రాంజల్​.. ఝిరీ సమస్యను వెలుగులోకి తీసుకురావాలని భావించారు.

ఇదే విషయాన్ని మిస్​ ఝార్ఖండ్​ సురభితో మాట్లాడగా తొలుత ఆశ్చర్యపోయిన ఆమె.. చివరికి అంగీకరించారు. డ్రోన్​లతో చిత్రీకరించిన ఈ వీడీయో, దాని ఉద్దేశం అందరి మెప్పును పొందుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: మళ్లీ డ్రగ్స్​ కలకలం.. భయంతో బాత్​రూంలో దాక్కున్న నటి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.