ETV Bharat / bharat

Coronavirus India: దేశంలో కొత్తగా 11,466 కరోనా కేసులు

author img

By

Published : Nov 10, 2021, 9:36 AM IST

భారత్​లో కరోనా కేసులు (India covid cases) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 11,466 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్​ ధాటికి మరో 460 మంది మరణించారు.

india corona cases
ఇండియా కేసులు

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా పెరిగింది. తాజాగా 11,466 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India)​ ధాటికి మరో 460 మంది మృతి చెందారు.

  • మొత్తం మరణాలు: 4,61,849
  • యాక్టివ్​ కేసులు: 1,39,683
  • కోలుకున్నవారు:3,37,87,047

టీకాల పంపిణీ​..

దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 52,69,137 డోసుల వ్యాక్సిన్​ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,09,63,59,208కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 4,58,629 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 7,627 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,15,56,791 కు చేరింది. మొత్తం మరణాలు 50,79,774కి చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. 72,358 మందికి వైరస్​ సోకింది. మరో 1,339 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 39,160 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,211 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 33,117 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 262 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 28,662 కరోనా​ కేసులు నమోదవగా.. 196 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా మరో 28,986 మందికి కొవిడ్ సోకింది. 188 మంది మరణించారు.

ఇదీ చదవండి:వైద్య రంగంలో విస్తరిస్తున్న పరిశోధనలు

ఆహారాన్నిబట్టే పేగు బ్యాక్టీరియా : ఐఐఎస్‌ఈఆర్‌ పరిశోధన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.