ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే? - భారత్​లో కొవిడ్​ కేసులు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా కొత్తగా 18,815 మంది కొవిడ్ బారినపడ్డారు. 38 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

india covid cases
ఇండియా కొవిడ్​ కేసులు
author img

By

Published : Jul 8, 2022, 10:03 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 18,815 మంది వైరస్​ బారినపడగా.. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య గురువారంతో పోలిస్తే 100కు పైగా కేసులు తగ్గాయి. కొవిడ్​ నుంచి 15,899 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.52 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.27 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతానికి పెరిగింది.

  • మొత్తం మరణాలు: 5,25,343
  • యాక్టివ్​ కేసులు: 1,22,335
  • కోలుకున్నవారి సంఖ్య: 4,29,37,876

Vaccination India: భారత్​లో గురువారం 17,62,441 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,51,77,962కు చేరింది. మరో 3,79,470 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,25,494 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,725 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 55,85,51,294కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,68,901 మంది మరణించారు. ఒక్కరోజే 6,16,015 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,20,62,157కు చేరింది.

  • ఫ్రాన్స్​లో 1,61,265 మంది వైరస్​ బారిన పడ్డారు. 89 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీ​లో 1,17,732 కేసులు బయటపడగా.. 131 మంది తుది శ్వాస విడిచారు.
  • ఇటలీలో కొత్తగా 1,07,240 మందికి వైరస్​ సోకగా.. 94 మంది మరణించారు.
  • అమెరికా​లో ఒక్కరోజే 91,472 మంది కొవిడ్​ బారినపడగా.. 320 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో 73,365 కేసులు నమోదు కాగా.. 297 మంది మరణించారు.

ఇవీ చదవండి: యువతిపై ఐఎఫ్​ఎస్​ అధికారి అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి!

లాలూకు మందుల ఓవర్​డోస్.. సింగపూర్​ తరలింపు కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.