ETV Bharat / bharat

August 31 Horoscope: ఈ రోజు రాశి ఫలం - ఈ రోజు రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

August 31 Horoscope
ఈ రోజు రాశి ఫలం
author img

By

Published : Aug 31, 2021, 4:11 AM IST

నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

మేషం

మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

వృషభం

మీ పనుల్లో బంధుమిత్రులు సాయపడతారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి సందర్శనం ఉత్తమం.

మిథునం

మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన సమయంలో సహాయం అందుతుంది. బాధ్యతలను గుర్తెరిగి పనిచేయండి. శుభఫలితాలను పొందుతారు. శ్రీవిష్ణు సందర్శనం శుభదాయకం.

కర్కాటకం

మధ్యమ ఫలాలున్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేసేందుకు కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

సింహం

శుభప్రదమైనకాలం నడుస్తోంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

కన్య

ముఖ్యమైన విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను నిపుణులతో సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

తుల

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దలనుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం.

వృశ్చికం

మనస్సౌఖ్యం, యశోవృద్ధి ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. కాలం సహకరిస్తోంది. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

ధనుస్సు

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం ఉత్తమం.

మకరం

మనోభీష్టం నెరవేరుతుంది. మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. దుర్గాదేవి ధ్యానం శుభదాయకం.

కుంభం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు.

మీనం

మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.