ETV Bharat / bharat

హెచ్​ఐవీ జంటను ఆశీర్వదించిన సీఎం - HIV couple gets married

ఒడిశాలో ఇద్దరు హెచ్​ఐవీ పాజిటివ్​ వ్యక్తుల కల్యాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. గంజమ్ జిల్లా కలెక్టర్​ వారికి దగ్గరుండి వివాహం జరిపించగా.. సీఎం నవీన్ పట్నాయక్ వర్చువల్​గా దీవించారు.

HIV couple gets married in Ganjam dist of Odisha, cm Naveen Blesses Couple
సీఎం ఆశీస్సులతో పెళ్లి చేసుకున్న హెచ్​ఐవీ జంట
author img

By

Published : Feb 28, 2021, 7:35 AM IST

Updated : Feb 28, 2021, 9:14 AM IST

HIV couple gets married in Ganjam dist of Odisha, cm Naveen Blesses Couple
నూతన దంపతులు

ఒడిశాలో వివాహం చేసుకున్న ఓ హెచ్​ఐవీ పాజిటివ్​ జంటను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయన్ ఆశీర్వదించారు. గంజమ్ జిల్లాలోని గోపాల్​పుర్​లో శనివారం ఈ వేడుక జరిగింది.

సీఎం నవీన్ పట్నాయక్

హెచ్​ఐవీ పాజిటివ్ ఉన్న పద్మ, రవీంద్రల పెళ్లి.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని శ్రద్ధ సంజీవనీ సంస్థలో జరిగింది. వీరి వివాహానికి జిల్లా యంత్రాంగం మద్దతుగా నిలిచింది. గంజమ్ కలెక్టర్​ విజయ్ అమృత్ కులంగే కన్యాదానం చేశారు. వర్చువల్ విధానంలో నవీన్ పట్నాయక్ వారికి ఆశీస్సులు అందజేశారు.

పెళ్లి వేడుక

ఇదీ చూడండి: 'రామ మందిరానికి రూ.2,100 కోట్ల విరాళాలు'

Last Updated : Feb 28, 2021, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.