ETV Bharat / bharat

తల్లీకుమారులపైకి దూసుకెళ్లిన బస్సు- తెగిపడ్డ కాళ్లు - డివైడర్​ మధ్యలో ఇరుక్కుపోయిన యువకుడి కాళ్లు

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని చంఢీచౌక్​లో మధ్యప్రదేశ్​కు చెందిన ఓ బస్సు డివైడర్​ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

BUS CRUSHED UPS MOTHER
యువకుడి కాళ్లు
author img

By

Published : Aug 16, 2021, 6:24 PM IST

తల్లీకుమారులపైకి దూసుకెళ్లిన బస్సు

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని చంఢీచౌక్​లో ఓ బస్సు డివైడర్​ మీద కూర్చుని ఉన్న తల్లి, కూమారుడి మీదుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో వారికి తీవ్రగాయాలయ్యాయి. తల్లి రెండు కాళ్లు అక్కడికక్కడే తెగిపడ్డాయి. కుమారుని కాళ్లు మాత్రం బస్సుకు డివైడర్​కు మధ్యలో ఇరుక్కుపోయాయి.

ఇదీ జరిగింది...

చంఢీచౌక్​లోని డివైడర్​ మీద తల్లీ, కుమారుడు కూర్చొని ఉన్నారు. మధ్యప్రదేశ్​కు చెందిన ఓ బస్సు వేగంగా మలుపు తిరిగే క్రమంలో అక్కడే కూర్చున్న వారి మీదకు దూసుకెళ్లింది. వారి కాళ్లు డివైడర్​కు, బస్సుకు మధ్యలో ఇరుక్కుపోయాయి. స్థానికులు వారని బయటకు తీసి హరిద్వార్​లోని ఎయిమ్స్​కు తరలించారు.

ఈ బస్సు రాజస్థాన్​ నుంచి చంఢీఘాట్​ చౌక్​కు యాత్రికులను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. బాధితులను ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన షాకిబ్​, షానవాజ్​లుగా గుర్తించారు.

ఇదీ చూడండి: సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఒంటికి నిప్పంటించుకొని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.