ETV Bharat / bharat

Gold price today: భారీగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

బంగారం (Gold Price today), వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే.. మంగళవారం భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.540 తగ్గింది. కిలో వెండి ధర ఏకంగా రూ.560 క్షీణించింది. ఆంధ్రప్రదేశ్, ​తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

author img

By

Published : Nov 16, 2021, 10:23 AM IST

Updated : Nov 16, 2021, 10:30 AM IST

GOLD RATES
బంగారం ధర

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు (Gold Rate Today) మంగళవారం దిగొచ్చాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.549 తగ్గి.. రూ.50,090 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర (Silver price today)రూ.560 మేర తగ్గి.. రూ.68,795 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.50,090గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,795కి చేరింది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు (Gold Price in Vijayawada) రూ.50,090 వద్ద ట్రేడవుతోంది. కేజీ వెండి ధర రూ.68,795 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖపట్నంలో బంగారం ధర (Gold Price in Vizag) పది గ్రాములకు రూ.50,090గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,795 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయంగా..

అంతర్జాతీయంగానూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1865 డాలర్లుగా ట్రేడవుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.13 డాలర్లు పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.108.18గా ఉంది. డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​ రూ.110.33 కాగా.. డీజిల్​ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03గా ఉండగా.. డీజిల్​ ధర రూ.95.17గా ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 16, 2021, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.