ETV Bharat / bharat

వార్డు​ మెంబర్​గా ట్రాన్స్​జెండర్​​.. తొలిసారి ఎన్నిక ఏకగ్రీవం! - గ్రామానికి లీడర్​గా హిజ్రా

బిహార్​ గయా జిల్లా పంచాయతీ (third gender rights in india) ఎన్నికల్లో కేస్రా ధర్మాపుర్ ప్రజలు దేశం దృష్టిని ఆకర్షించారు. ఓ ట్రాన్స్​జెండర్​ను వార్డ్​ మెంబర్​గా ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రజాస్వామ్యంలో వివక్షకు తావు లేదని నిరూపించారు.

An eunuch as leader
ట్రాన్స్​జెండర్​
author img

By

Published : Nov 9, 2021, 2:22 PM IST

Updated : Nov 9, 2021, 2:27 PM IST

సమాజంలో ట్రాన్స్​జెండర్లు వివక్షను (third gender equality) ఎదుర్కొంటున్నారు. పట్టణాల్లో కంటే గ్రామాల్లో వారిపై ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ట్రాన్స్​జెండర్లను గ్రామాల్లో నాయకులుగా ఎన్నుకోవడం ఊహించలేం!. కానీ బిహార్​ గయా జిల్లాలో ఓ ట్రాన్స్​జెండర్​కు ఏకగ్రీవంగా అధికారం కట్టబెట్టారు కేస్రా ధర్మాపుర్ పంచాయత్​లో ఓ వార్డు​ ప్రజలు.

third gender rights in india
వార్డ్​ మెంబర్​గా ఎన్నికైన ట్రాన్స్​జెండర్​

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డ్​ నెంబర్​ 5కి మెనూ కన్నార్​ అనే ఓ ట్రాన్స్​జెండర్​ పోటీ చేయడానికి సిద్ధమవగా.. ప్రజలంతా మొదట్లో ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ వివక్షను రూపుమాపడానికి ఆ అభ్యర్థినే ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ వార్డు​ అభివృద్ధి బాధ్యతలను మెనూ కన్నార్​ చేతిలోనే పెట్టారు. ఏకగ్రీవంగా ఓ ట్రాన్స్​జెండర్​ గెలుపొందడం బిహార్​ చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో ప్రజాస్వామ్యంలో వివక్షకు తావు లేదని నిరూపించారు.

ఇదీ చదవండి:'ఆ శిశువుకు రెండు తలలు!'.. చూసేందుకు ఎగబడిన జనం!!

Last Updated : Nov 9, 2021, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.