ETV Bharat / bharat

ESIC Paramedical Recruitment 2023 : ESICలో 1038 ఉద్యోగాలు.. తెలంగాణలోనూ ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే! - ఈఎస్‌ఐసీ పారామెడికల్ రిక్రూట్‌మెంట్ అర్హతలు

ESIC Paramedical Recruitment 2023 : ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను సైతం ఈఎస్‌ఐసీ ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

esic-paramedical-recruitment-2023-syllabus-and-eligibility
ఈఎస్‌ఐసీ పారామెడికల్ రిక్రూట్‌మెంట్ 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 10:45 AM IST

ESIC Paramedical Recruitment 2023 : దిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. తమ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎస్‌ఐసీ రీజినల్‌ కార్యాలయాలు/ ఆసుపత్రుల్లో పారామెడికల్‌ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. అందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణలోనూ వివిధ విభాగాల్లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టు/ కేటగిరీ..
ESIC Recruitment 2023 Paramedical Staff : ఈసీజీ టెక్నీషియన్, జూనియర్ రేడియోగ్రాఫర్, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, సోషల్ గైడ్/ సోషల్ వర్కర్ తదితరాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈఎస్‌ఐసీ రీజియన్‌ల వారీగా ఖాళీలు..

  • బిహార్- 64
  • చండీగఢ్, పంజాబ్- 32
  • ఛత్తీస్‌గఢ్- 23
  • దిల్లీ ఎన్‌సీఆర్‌- 275
  • గుజరాత్- 72
  • హిమాచల్ ప్రదేశ్- 06
  • జమ్ము అండ్‌ కశ్మీర్- 09
  • ఝార్ఖండ్- 17
  • కర్ణాటక- 57
  • కేరళ- 12
  • మధ్యప్రదేశ్- 13
  • మహారాష్ట్ర- 71
  • నార్త్ ఈస్ట్- 13
  • ఒడిశా- 28
  • రాజస్థాన్- 125
  • తమిళనాడు- 56
  • ఉత్తర్​ప్రదేశ్- 44
  • ఉత్తరాఖండ్- 09
  • బంగాల్- 42
  • తెలంగాణ- 70
  • మొత్తం పోస్టుల సంఖ్య: 1,038.

విద్యార్హత..
ESIC Paramedical Recruitment Eligibility
పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ..
ESIC Paramedical Recruitment 2023 Syllabus

  1. మొదట రాత పరీక్ష ఉంటుంది.
  2. అవసరమైన పోస్టకు టైపింగ్/ డేటా ఎంట్రీ టెస్ట్ నిర్వహిస్తారు.
  3. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  4. రాత పరీక్ష విధానం..
  5. టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్(50 ప్రశ్నలు- 100 మార్కులు).
  6. జనరల్ అవేర్‌నెస్(10 ప్రశ్నలు- 10 మార్కులు).
  7. జనరల్ఇంటెలిజెన్స్(20 ప్రశ్నలు- 20 మార్కులు).
  8. అరిథ్‌మెటిక్ ఎబిలిటీ (20 ప్రశ్నలు- 20 మార్కులు)అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.
  9. మొత్తం 100 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు.
  10. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

దరఖాస్తు రుసుము..
ESIC Paramedical Recruitment Apply Online

  • జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ రూ.500.
  • ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్‌ఎం/ మహిళలకు రూ.250.
  • ముఖ్యమైన తేదీలు..
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2023 అక్టోబర్​ 10
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 అక్టోబర్​ 30

PGCIL Recruitment 2023 : పవర్ గ్రిడ్​లో ఉద్యోగాలు.. జీతం రూ.లక్షపైనే.. క్వాలిఫికేషన్​ ఏంటంటే?

Scientist Jobs Hyderabad : హైదరాబాద్​లో సైంటిస్ట్ జాబ్​లు.. అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.