ETV Bharat / bharat

ECILలో 1100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు - అప్లైకు మరో 4 రోజులే ఛాన్స్​! - employment news 2024

ECIL Recruitment 2024 In Telugu : ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఎలక్ట్రానిక్స్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 1100 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్​, సాలరీ తదితర పూర్తి వివరాలు మీ కోసం.

ECIL Junior Technician Jobs
ECIL Recruitment 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 10:55 AM IST

ECIL Recruitment 2024 : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (ECIL) 1100 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 16లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.

పోస్టుల వివరాలు

  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్​ - 275 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్​ - 275 పోస్టులు
  • ఫిట్టర్ - 550 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 1100

విద్యార్హతలు
ECIL Junior Technician Qualifications : అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ మెకానిక్​/ ఎలక్ట్రీషియన్​/ ఫిట్టర్​ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించాలి. దీని తరువాత ఒక ఏడాది పాటు అప్రెంటీస్​గా పనిచేసి ఉండాలి. వీటితోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక ఏడాది పాటు పనిచేసిన అనుభవం కూడా తప్పనిసరి.

వయోపరిమితి
ECIL Junior Technician Age Limit : అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 30 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ
ECIL Junior Technician Selection Process : అభ్యర్థులను ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్+ ఎక్స్​పీరియన్స్​ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్​ చేసి, అర్హులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
ECIL Junior Technician Salary : జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.22,528 చొప్పున జీతం ఇస్తారు. దీనితోపాటు మెడికల్ ఇన్సూరెన్స్​, పీఎఫ్​, టీఏ/ డీఏ, పెయిడ్ లీవ్స్ లాంటి పలు బెనిఫిట్స్ కూడా అందిస్తారు.

టెన్యూర్​ : అభ్యర్థులు నాలుగు నెలలపాటు కాంట్రాక్ట్​ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్​లుగా పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం
ECIL Junior Technician Application Process :

  • అభ్యర్థులు ముందుగా https://www.ecil.co.in/ వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • కెరీర్స్​ సెక్షన్​లోకి వెళ్లి, Current Job Openingsపై క్లిక్ చేయాలి.
  • జూనియర్ టెక్నీషియన్ పోస్ట్స్​ - అప్లై ట్యాబ్​పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
  • వెంటనే ఒక యూనిక్ నంబర్​ జనరేట్ అవుతుంది. దానిని జాగ్రత్తగా ఒక దగ్గర నోట్ చేసుకోవాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
ECIL Junior Technician Jobs Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 జనవరి 10
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జనవరి 16

ఛాలెంజింగ్ జాబ్స్ చేయాలా? 2024లో ఉన్న టాప్-6​ కెరీర్ ఆప్షన్స్ ఇవే!

డిగ్రీ అర్హతతో UIICలో 250 అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.