Earthquake In Thenzawl: మిజోరం ఈశాన్యప్రాంతంలోని తెంజావల్లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల15నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్సీఎస్) స్పష్టం చేసింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు పేర్కొంది.
తెంజావల్కు 73కిలోమీటర్ల దూరంలో.. 12 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.
ఇదీ చూడండి: Gangs of Wasseypur: 'అతడ్ని చంపింది నేనే.. ఆరు నెలల్లో వారందరినీ లేపేసి...'