ETV Bharat / bharat

విమానాశ్రయంలో రూ.7.43 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత - దిల్లీలో మాదకద్రవ్యాలు

Drugs Seized in Delhi: విదేశాల నుంచి భారత్​కు మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని దిల్లీ విమానాశ్రయంలోని కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1,060 గ్రాముల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.7.43 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

heroin Seized
heroin Seized
author img

By

Published : Jan 12, 2022, 11:39 AM IST

Drugs Seized in Delhi: దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి విదేశాల నుంచి భారత్​కు అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిస్తుండగా.. వాటిని పట్టుకున్నారు.

heroin Seized
పట్టుబడిన హెరాయిన్​

Heroin in airport: ఉగాండా నుంచి భారత్​ చేరుకున్న ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించగా.. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అతని బ్యాగులో దుస్తుల్లో ఉంచిన 1,060 గ్రాములున్న 107 హెరాయిన్​ క్యాప్యూల్స్​ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.7.43 కోట్ల ఉంటుందని అంచనా వేశారు. సదరు వ్యక్తిని ఎన్​డీపీఎస్​ చట్టం కింద అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: షాకింగ్ . కేంద్ర సమాచార శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.