ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు.. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన మరణాలు - వ్యాక్సినేషన్

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 13,734 మంది వైరస్ బారిన పడగా.. 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గగా.. మరణాలు పెరిగాయి.

corona cases
కరోనా కేసులు
author img

By

Published : Aug 2, 2022, 9:15 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం మధ్య 13,734 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 17,897 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,40,50,009
  • మొత్తం మరణాలు: 5,26,430
  • యాక్టివ్​ కేసులు: 1,39,792
  • కోలుకున్నవారి సంఖ్య: 4,33,83,787

Vaccination India: భారత్​లో సోమవారం 26,77,405 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 204.60 కోట్లు దాటింది. మరో 4,11,102 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 5,21,965 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,259 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,27,53,548కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,21,587 మంది మరణించారు. ఒక్కరోజే 10,12,657 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,32,42,932కు చేరింది.

  • జపాన్​లో 1,96,812 కేసులు నమోదు కాగా.. 78 మంది మరణించారు.
  • అమెరికాలో తాజాగా 54,430 కేసులు నమోదు కాగా.. 149 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో కొత్తగా 44,689 మందికి కరోనా సోకింది. 21 మంది బలయ్యారు.
  • ఆస్ట్రేలియాలో కొత్తగా 33,042 మందికి వైరస్​ సోకింది. 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో తాజాగా 22,905 మందికి కరోనా సోకింది. 214 మంది మరణించారు.

ఇవీ చదవండి: ప్రజలు పెద్ద మనసుతో నన్ను క్షమించాలి: గవర్నర్

దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.