ETV Bharat / bharat

మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే? - ఇండియా కొవిడ్

Corona Cases in India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 4,129 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది.

Corona Cases in India
Corona Cases in India
author img

By

Published : Sep 26, 2022, 9:38 AM IST

Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 4,129 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 20 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 4,688 మంది కోలుకున్నారు. యాక్టివ్​ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,45,72,243
  • మరణాలు: 5,28,530
  • యాక్టివ్ కేసులు: 43,415
  • రికవరీలు: 4,40,00,298

Vaccination In India :
దేశంలో మరో 11,67,772 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,17,68,35,714 కోట్లకు చేరింది. ఒక్కరోజే 1,64,377 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 2,49,111 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 460 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 62,02,42,551కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,40,339 మంది మరణించారు. మరో 3,64,837 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 600,289,648కు చేరింది.

  • రష్యాలో కొత్తగా 46,758 కేసులు వెలుగుచూశాయి. మరో 95 మంది మరణించారు.
  • జపాన్​లో కొత్తగా 40,918 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 69 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తైవాన్​లో 38,980 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో 31,365కొత్త కేసులు నమోదయ్యాయి.
  • దక్షిణ కొరియా 25,792 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 73 మంది మృతి చెందారు.

ఇవీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.. 10 మందికి గాయాలు

రిసార్ట్ కూల్చివేత, పోస్ట్​మార్టం రిపోర్ట్​పై డౌట్స్​.. రిసెప్షనిస్ట్ కేసులో మరో ట్విస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.