పంజాబ్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలింది. దీంతో పలువురి కార్మికులకు గాయాలయ్యాయి. మొహాలీలోని ఖరార్‌లోని సెక్టార్ 126లో శనివారం ఈ విషాదం జరిగింది. మూడు ప్లోర్ల భవనానికి పైకప్పు వేస్తున్న సమయంలో హఠాత్తుగా ఈ ఘటన జరిగిందని సమాచారం. దాదాపు 12 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు ప్రారంభించారు.
నిర్మాణంలోని భవనం పైకప్పు కూలి పలువురికి గాయాలు.. శిథిలాల కింద 12మంది! - Construction accident in Punjab
నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలిపోయింది. దాదాపు దాదాపు 12 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. పంజాబ్లో ఈ ఘటన జరిగింది.
పంజాబ్లో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం