ETV Bharat / bharat

ఎనిమిదేళ్ల బాలికపై.. స్కూల్​ టాయిలెట్​లో అత్యాచారం! - ఝూర్ఖండ్​లో లవ్ జిహాద్ కేసు

నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు హిందువునని నమ్మించి ఓ అమ్మాయిని ప్రేమలోకి దింపాడు ఓ వ్యక్తి. గత ఐదేళ్లుగా శారీరకంగా ఆమెను వాడుకున్నాడు. బ్లాక్​మెయిల్ చేసి ప్రియురాలి సోదరిపైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఝూర్ఖండ్​లోని సిమ్డేగాలో జరిగింది.

minor rape
మైనర్​పై అత్యాచారం
author img

By

Published : Jul 24, 2022, 11:50 AM IST

Updated : Jul 24, 2022, 12:14 PM IST

నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాలలోని మరుగుదొడ్డిలో అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. స్కూల్​లో పనిచేసే వాచ్​మెన్ లక్ష్మీనారాయణ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ భోపాల్​లోని కోహెఫిజా ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఎనిమిదేళ్ల వయసున్న బాధితురాలు ఆరు రోజులు క్రితం పాఠశాలలో కొత్తగా చేరింది. శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో బాధితురాలు టాయిలెట్​కు వెళ్లగా నిందితుడు ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలు ఏడ్చింది. తోటి విద్యార్థులు టీచర్​కు సమాచారం అందించారు. ఏం జరిగిందని టీచర్ బాధితురాల్ని అడగ్గా.. 'పసుపు చొక్కా వేసుకున్న వ్యక్తి మరుగుదొడ్డిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని' బాధితురాలు తెలిపింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు విచారణ ప్రారంభించి.. నిందితుడు లక్షీనారాయణ్​ను అరెస్టు చేశారు. నిందితుడు పోలీసు ఎదుట తాను చేసిన తప్పును అంగీకరించాడు.

హిందువునని నమ్మించి: ఝూర్ఖండ్ సిమ్డేగాలో దారుణం జరిగింది. హిందువునని నమ్మించి ఓ అమ్మాయిని ప్రేమలో దింపాడు నయీం అనే యువకుడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. శారీరకంగానూ కలిశారు. ఈ దారుణాన్ని వీడియో తీశాడు. ఈ వీడియోలతో బ్లాక్​మెయిల్ చేసి ప్రియురాలి సోదరిపైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రియురాలు గర్భవతి అని తెలియడం వల్ల ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. బాధితులు.. సిమ్డేగా మహిళా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: జనాభా నియంత్రణపై బిల్లు.. నటుడు రవికిషన్​పై నెటిజన్లు ఫైర్​.. నలుగురు పిల్లలున్నారంటూ..!

భాజపా నేత వేశ్యాగృహంపై పోలీసుల దాడి.. 73 మంది అరెస్ట్

Last Updated : Jul 24, 2022, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.